కింగ్ కోబ్రాను చంపబోయిన వ్యక్తిపై దాడి

33624చూసినవారు
పర్వత రహదారిపై అకస్మాత్తుగా కనిపించిన కింగ్ కోబ్రాను కర్రతో చంపడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిపై పాము దాడి చేసింది. గంటసేపు తప్పించుకున్న పాము, చివరికి ఆ వ్యక్తి కాళ్ళను పట్టుకుంది. ఈ సంఘటనతో ఆ వ్యక్తి భయంతో పరుగులు తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు భయానకంగా, మరికొందరు ఆ వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్