43వ అంతస్తు నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య (VIDEO)

1చూసినవారు
ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని సెక్టార్ 94లో షాదం చోటుచేసుకుంది. సూపర్‌నోవా కాంప్లెక్స్‌లోని స్పైరా టవర్‌లో 43వ అంతస్తు నుంచి దూకి 35 ఏళ్ల సంభవ్‌ జైన్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. Airbnbలో గదిని బుక్‌ చేసుకుని శుక్రవారం ఒంటరిగా బస చేశారు. ఘటనకు ముందు AC రిపేర్‌ చేసే టీమ్‌ ఆ అంతస్తులోనే పనిచేస్తున్నారు. రెయిలింగ్‌కు వేలాడుతూ కనిపించిన సంభవ్‌ను వారు రక్షించే ప్రయత్నం చేసినా విఫలమైంది. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు, నాలుగు రోజులుగా కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్