పలువురు మహిళలతో వ్యక్తి డేటింగ్.. చితక్కొట్టారు (వీడియో)

0చూసినవారు
ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఒకేసారి పలువురు మహిళలతో డేటింగ్ చేశాడు. ఆ విషయం బయటపడటంతో బహిరంగంగా దెబ్బలు తిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి తన మోసాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే, అతను ఒకే సమయంలో అనేక మందిని ప్రేమిస్తున్నాడనే నిజం ఎప్పుడైతే బయటపడిందో, ఆ మహిళలంతా కలిసి అతన్ని పట్టుకుని చితకబాదారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్