ఫ్లైఓవర్‌ పైనుంచి పడి వ్యక్తి మృతి (వీడియో)

55చూసినవారు
TG: హైదరాబాద్ అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌ పైనుంచి పడి ఓ వ్యక్తి మృతి చెండాడు. కాచిగూడ నుంచి అంబర్‌పేట వైపు ఓ వ్యక్తి బైక్‌పై ఫ్లైఓవర్‌ మీదుగా వెళ్తుండగా '6 నంబర్' చౌరస్తా వద్దకు రాగానే డివైడర్‌ని ఢీకొట్టి పై నుంచి కింద పడ్డాడు. ఈ క్రమంలో అతని హెల్మెట్ పక్కకు పడటంతో తలకి గాయాలై అక్కడికక్కడే ప్రాణాలో కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్