వ్యక్తి మృతి.. భార్య, పిల్లలను ఇంట్లోకి రానివ్వని అద్దె ఇంటి యజమాని

21చూసినవారు
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గాంధీనగర్ ప్రాంతంలో గాండ్ల శ్రీకాంత్(40) అనే వ్యక్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ అంత్యక్రియల అనంతరం, అతని భార్య రూప, పిల్లలు దక్షత, శేహరికలతో కలిసి ఉంటున్న అద్దె ఇంటి యజమాని, పదవ రోజు అయ్యాకే రావాలని గేటు మూసివేసి వారిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబం శ్మశాన వాటికలోనే తలదాచుకోవాల్సి వచ్చింది.

సంబంధిత పోస్ట్