ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అమన్ యాదవ్ అనే వ్యక్తిని సుమారు 5-6 మంది దుండగులు అమన్ యాదవ్ వ్యక్తిని బలవంతంగా కారులో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతడిని హత్య చేసి, మృతదేహాన్ని ఒక ప్రాంతంలో వదిలిపెట్టి పారిపోయారు. ఈ విషయం తెలియగానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.