వాటర్ ట్యాంకర్ ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్(వీడియో)

16చూసినవారు
TG: హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక వాటర్ ట్యాంకర్, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న అభినవ్ కుమార్ మిశ్రా అనే 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్యాంకర్ కింద పడటంతో తీవ్ర గాయాలు అభినవ్ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్