21 అడుగుల కొండచిలువతో వ్యక్తి సాహసం.. వీడియో వైరల్

11486చూసినవారు
సాధారణంగా చిన్న పాములు కూడా మనుషులను భయపెడుతుంటాయి. కానీ ఒక వ్యక్తి తన దైర్యంగా 21 అడుగుల పొడవైన కొండచిలువను తన చేతుల్లోకి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి కొండచిలువ దాడిని ఎదుర్కొంటూ, చివరికి దానిని తెలివిగా పట్టుకున్నాడు. కొందరు నెటిజన్లు అతన్ని పిచ్చివాడని, మరికొందరు ధైర్యవంతుడని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్