బాల్కని నుంచి పడిపోతున్న చిన్నారిని కాపాడిన వ్యక్తి (వీడియో)

5653చూసినవారు
బాల్కనీ నుండి కింద పడుతున్న చిన్నారిని ఓ వ్యక్తి కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగాని క్షణాల్లో స్పందించిన సదరు వ్యక్తి  చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఈ క్రమంలో నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. సహజాత స్పృహ, ధైర్యం, మంచి మనసుతో కాపాడాడు అని అంటున్నారు.

సంబంధిత పోస్ట్