కేక్ ముఖానికి పూశారని ముగ్గురి స్నేహితులను కాల్చి చంపేశాడు

36చూసినవారు
కేక్ ముఖానికి పూశారని ముగ్గురి స్నేహితులను కాల్చి చంపేశాడు
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకల్లో కేక్ ముఖానికి పూశారనే కోపంతో స్నేహితులపై కాల్పులు జరిపిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్