
మంచిర్యాల: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
మందమర్రి మండల పరిధిలోని సన్రోనిపల్లి గ్రామంలో శుక్రవారం ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
































