మరమ్మత్తులు చేయించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి

70చూసినవారు
మరమ్మత్తులు చేయించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి
బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్ మైదానంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి మరమ్మత్తులు చేపట్టాలని రిటైర్డ్ సిబి, సిఐడి, డిఎస్పి రవికుమార్ ఆధ్వర్యంలో వాకర్ అసోసియేషన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కమిషనర్ తిలక్ స్టేడియంలో క్రీడాకారులు, వ్యాయామం చేసుకునే వారికి అనుకూలంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్