బెల్లంపల్లి ఉత్తమ ఆటోమేటిస్ట్ గా అంజయ్య

6చూసినవారు
బెల్లంపల్లి ఉత్తమ ఆటోమేటిస్ట్ గా అంజయ్య
మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలలో భాగంగా, బెల్లంపల్లికి చెందిన ఆటోమేటిక్ అంజయ్య ఉత్తమ ఆటోమేట్రిస్ట్ (సేవ రత్న గోల్డెన్ నంది అవార్డు)-2026కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ కార్మిక శాఖ మంత్రి, ప్రముఖ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. వాసవి క్లబ్, లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వంటి అనేక సంస్థలలో ఉచితంగా సేవలు అందించినందుకు గాను ఈ పురస్కారం దక్కింది.

సంబంధిత పోస్ట్