బెల్లంపల్లి పదవ తరగతి ఫలితాలు ఎం జె పి విద్యార్థినుల ప్రతిభ

6చూసినవారు
బెల్లంపల్లి పదవ తరగతి ఫలితాలు ఎం జె పి విద్యార్థినుల ప్రతిభ
బెల్లంపల్లిలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి అద్భుత విజయం సాధించారు. ప్రిన్సిపల్ రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం, చింతల శ్రీజ 581 మార్కులతో మండలంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తం 34 మంది విద్యార్థినులు 500 పైగా మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ఘనత విద్యార్థుల కృషికి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి నిదర్శనం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్