బెల్లంపల్లి: మున్సిపల్ బరిలో 251 మంది

0చూసినవారు
బెల్లంపల్లి: మున్సిపల్ బరిలో 251 మంది
బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల బరిలో 251 మంది అభ్యర్థులు నిలిచినట్లు ఎన్నికల అధికారి సంపత్ రెడ్డి తెలిపారు. 34 వార్డులకు గాను మొత్తం 361 నామినేషన్లు దాఖలవ్వగా, సాంకేతిక కారణాలతో ఒక దరఖాస్తు తిరస్కరణకు గురైంది. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం ముగిసింది. అర్హులైన అభ్యర్థుల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించారు.

ట్యాగ్స్ :