బెల్లంపల్లి: రెండవ రోజు 87 నామినేషన్లు

0చూసినవారు
బెల్లంపల్లి: రెండవ రోజు 87 నామినేషన్లు
బెల్లంపల్లి మున్సిపాలిటీలో గురువారం రెండవ రోజు 87 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి సంపత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 17, బీజేపీ 12, సీపీఐ 2, ఎంఐఎం 1, రికగ్నైజర్ పార్టీ 2, స్వతంత్ర అభ్యర్థులు 6 నామినేషన్లు దాఖలు చేశారని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు.

ట్యాగ్స్ :