బెల్లంపల్లి: అన్ని బస్సులు కాల్ టెక్స్ నుంచే

708చూసినవారు
రోడ్డు వెడల్పు పనుల కారణంగా ఆసిఫాబాద్, మంచిర్యాల వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు బెల్లంపల్లి కాల్ టెక్స్ మీదుగా నేరుగా వెళ్తున్నాయి. దీనివల్ల మీసేవా, ఏఎంసీ, కాంటా చౌరస్తా, పాత బస్టాండ్ నుంచి ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యే వరకు ఈ కష్టాలు తప్పవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్