బెల్లంపల్లి: చిరు వ్యాపారులకు ప్రత్యామ్నయ ఏర్పాటు కల్పించాలి

2చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణ సముదాయాలను కోల్పోయిన చిరు వ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. సోమవారం రోడ్డు విస్తరణలో మున్సిపల్ అధికారులు కూల్చిన దుకాణాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించిన ఆయన, ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ సముదాయాన్ని వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్