బెల్లంపల్లి: అమృత్వనుడు వేగవంతం చేయాలి

2చూసినవారు
బెల్లంపల్లి: అమృత్వనుడు వేగవంతం చేయాలి
బెల్లంపల్లిలో మంచినీటి సరఫరా కోసం చేపడుతున్న అమృత్ 2.0 పథకం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారు. బుధవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలో నీటి పథకం నిర్మాణ పనులను పరిశీలించి, పనులు నెమ్మదిగా సాగుతున్నాయని కాంట్రాక్టర్ కు సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్