బెల్లంపల్లి: ఓపెన్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలి

0చూసినవారు
బెల్లంపల్లి: ఓపెన్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలి
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి పీజీ, డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు మార్చి 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్