బెల్లంపల్లి: పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వద్ద బోర్ వెల్ ఏర్పాటు

1చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల శివారు పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో ఏర్పాటుచేసిన బోరును స్థానిక సర్పంచ్ ప్రారంభించారు. వచ్చే నెల రెండవ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దీక్షాపరుల కోసం ఎమ్మెల్యే వినోద్ సహకారంతో ఈ బోరును ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా దీక్షాపరులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్