బెల్లంపల్లి: చాకెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోర్వెల్

1చూసినవారు
బెల్లంపల్లి: చాకెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోర్వెల్
బెల్లంపల్లి మండలంలోని చాకెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన వాటర్ బోర్డు ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీటీసీ, స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రాబోయే ఎండాకాలంలో నీటి కొరత ఉండదని పేర్కొన్నారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్