బెల్లంపల్లి: వినియోగంలోకి కాల్ టెక్స్ అండర్ బ్రిడ్జి

2చూసినవారు
బెల్లంపల్లి కాల్ టెక్స్ అండర్ బ్రిడ్జిని వినియోగంలోకి తీసుకురావడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. వాహనదారులు రాకపోకలు సాగించేందుకు మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు. జెసిబి సహాయంతో అండర్ బ్రిడ్జిలో పేరుకుపోయిన బురద, చెత్తాచెదారాన్ని తొలగించారు. అండర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్