బెల్లంపల్లి: అందెశ్రీకి కొవ్వొత్తులతో నివాళి

590చూసినవారు
తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీకి మంగళవారం రాత్రి బెల్లంపల్లిలో జానపద కళాకారుల సంఘం, ప్రజా సంఘాలు, రచయితలు, మేధావులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. బజార్ ఏరియా నుంచి కాంటా చౌరస్తా వరకు క్రొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్ అందెశ్రీ కళా రంగానికి చేసిన సేవలను కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్