బెల్లంపల్లి: శతాతీక వృద్ధురాలు మృతి

1చూసినవారు
బెల్లంపల్లి: శతాతీక వృద్ధురాలు మృతి
బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తికి చెందిన 103 ఏళ్ల డోలి నరసమ్మ సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోరిక మేరకు ఆమె కళ్ళను దానం చేశారు. ఎల్ వి ప్రసాద్ ఐ బ్యాంకు సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరించి, నేత్రదాన సర్టిఫికెట్ ను కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్