బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి నుండి 8 మంది విద్యార్థులు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీలో సీట్లు సాధించారు. ఐ. మని తేజ, పి. విష్ణువర్ధన్, కే. శ్రీనివాస్, జీ. నిఖిల్ , కే. షారోన్ , సిహెచ్. సాయికుమార్, ఎస్. రోహిత్, ఎం. ప్రీతం కుమార్ సీట్లు సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్రీధర్ బుధవారం తెలిపారు.