బెల్లంపల్లి: హాస్టల్ విద్యార్థులతో నూతనసంవత్సర వేడుకల్లో సీఐ

2చూసినవారు
బెల్లంపల్లి: హాస్టల్ విద్యార్థులతో నూతనసంవత్సర వేడుకల్లో సీఐ
బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో రూరల్ సీఐ హనోక్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. హాస్టల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని సీఐ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్