బెల్లంపల్లి: సిఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

56చూసినవారు
బెల్లంపల్లి: సిఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
బెల్లంపల్లి మండలంలోని లంబాడి తండా గ్రామానికి చెందిన అజ్మీర రాజు కుటుంబానికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సీఎం చెక్కును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు వైద్య ఖర్చులకోసం అమలు చేస్తున్న పథకం సీఎంఆర్ పథకం అని పేర్కొన్నారు. ఈ పథకంతో నిరుపేదలకు చాలా ఊరట కలుగుతుందని వారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్