బెల్లంపల్లి: బొగ్గు బ్లాకుల వేలం పాటలు రద్దు చేయాలి

64చూసినవారు
బెల్లంపల్లి: బొగ్గు బ్లాకుల వేలం పాటలు రద్దు చేయాలి
సింగరేణిలో బొగ్గు బ్లాక్ ల వేలంపాటను రద్దుచేసి సింగరేణి సంస్థకు కేటాయించాలని టీ. ఎన్టీయూసీ నాయకులు మణిరామ్ సింగ్ డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లి టీఎన్టీయుసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో బొగ్గు గనుల వేలంపాటతో ఉపాధి దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాక్ ల వేలంపాటపై జాతీయ కార్మిక సంఘాలకు చిత్తశుద్ధి కరువైందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్