బెల్లంపల్లి: రాళ్ల కుప్పలతో ప్రయాణికులకు ఇబ్బందులు

1చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని పల్లెటూరి బస్టాండు వద్ద నిర్మాణ పనుల కోసం తెచ్చిన పునాది రాళ్లు తొలగించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనులు అనివార్య కారణాల వల్ల నిలిచిపోవడంతో, ఆ రాళ్లు కొన్ని రోజులుగా అక్కడే పేరుకుపోయాయి. దీంతో బస్సుల్లో ప్రయాణించేవారు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :