బెల్లంపల్లి: రోడ్డు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి

1చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు పనుల వల్ల నిరాశ్రయులవుతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని రోడ్డు వెడల్పు బాధితుల పోరాట కమిటీ నాయకులు మంగళవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. రోడ్డు వెడల్పు ప్రక్రియలో భాగంగా జరుగుతున్న కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని, పట్టణ మాస్టర్ ప్లాన్‌ను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :