బెల్లంపల్లి: నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

0చూసినవారు
బెల్లంపల్లి: నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
బెల్లంపల్లి పట్టణంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఆయన పాఠశాల నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించి, పలు సూచనలు చేశారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పాఠశాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్