బెల్లంపల్లి: 17 నుంచి ఈ సెట్ కౌన్సెలింగ్

55చూసినవారు
బెల్లంపల్లి: 17 నుంచి ఈ సెట్ కౌన్సెలింగ్
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్-2023 కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 17 నుంచి ప్రారంభం అవుతుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కౌన్సెలింగ్ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. మొదటి దశ కౌన్సెలింగ్ జూన్ 14 నుంచి 18 వరకు విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని తమ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్