బెల్లంపల్లి: సీపీగెట్ దరఖాస్తు గడువు 15వ తేదీ వరకు పొడిగింపు

1చూసినవారు
బెల్లంపల్లి: సీపీగెట్ దరఖాస్తు గడువు 15వ తేదీ వరకు పొడిగింపు
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో పిజి ఎంఏ ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, ఎంకాం కోర్సులలో అడ్మిషన్ కోసం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులు సిపిగెట్-2026 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. ఈనెల 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పొడిగింపు విద్యార్థులకు అదనపు అవకాశాన్ని కల్పిస్తుంది.

సంబంధిత పోస్ట్