బెల్లంపల్లి: క్రికెట్ అభివృద్ధికి అంకితభావంతో కృషి

2చూసినవారు
బెల్లంపల్లి: క్రికెట్ అభివృద్ధికి అంకితభావంతో కృషి
బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఏరియాలో ఓ ప్రైవేట్ క్రికెట్ అకాడమీని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెల్లంపల్లి ఏరియాలో క్రికెట్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, టికెట్ క్రీడకు తన సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you