బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని 31 వార్డు మహమ్మద్ ఖాసిం బస్తిలో బండారి స్రవంతిన తరపున నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండారి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.