బెల్లంపల్లి: ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ

2చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని 31వ వార్డులో శనివారం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ఆధ్వర్యంలో మంజూరు పత్రాలు అందజేశారు. నిరుపేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందని, ఆరు గ్యారెంటీల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు రంజిత్, శ్రీనివాస్, శ్రావణ్ తదితరులు పేర్కొన్నారు. నిరుపేదల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్