బెల్లంపల్లి: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులకు కేటాయించాలి

0చూసినవారు
బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డులో అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని మైనార్టీ నాయకులు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ను కోరారు. వార్డులో గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్