బెల్లంపల్లి: క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి

2చూసినవారు
బెల్లంపల్లి రైల్వే ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ ప్రణీత మాట్లాడుతూ, క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. టిబి ముక్తి భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా టీబీ, హెచ్ఐవి నివారణపై అవగాహన కల్పించారు. రెండు వారాలకు పైగా దగ్గు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్