బెల్లంపల్లి: రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

1చూసినవారు
బెల్లంపల్లి: రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ కార్యదర్శి రవీందర్, బుధవారం బెల్లంపల్లిలో రైల్వే కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. లోకో పైలట్ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేస్తామని, రైల్వే క్వార్టర్స్ వెనుక మురికి కాలువ వ్యవస్థను పునరుద్ధరిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్