బెల్లంపల్లి: ప్రతి రైతు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

1చూసినవారు
బెల్లంపల్లి మండలంలోని పెరకపల్లి గ్రామంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఏడిఏ రాజా నరేందర్ మాట్లాడుతూ, ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఏఓ ప్రేమ్ కుమార్ తో కలిసి ఆయన ఈ విషయం వెల్లడించారు. వ్యవసాయానికి సంబంధించిన ప్రతి పథకానికి ఈ రిజిస్ట్రేషన్ ను అనుసంధానం చేస్తున్నారని, కాబట్టి ప్రతి రైతుకు ఇది తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్