బెల్లంపల్లి: ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

1236చూసినవారు
బెల్లంపల్లి టేకుల బస్తికి చెందిన ఆటో డ్రైవర్ కాటం రవి భార్య స్రవంతి అనారోగ్యంతో బాధపడుతుండటంతో, కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న తిలక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, దాతల సహకారంతో రూ. 33,000 ఆర్థిక సాయాన్ని సమకూర్చి శనివారం ఆటో డ్రైవర్ రవి కుటుంబానికి అందజేశారు.

సంబంధిత పోస్ట్