బెల్లంపల్లి: షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం

78చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా వాషింగ్ మిషన్ నుంచి మంటలు వచ్చాయి. అది పూర్తిగా కాలిపోగా ఇంట్లోని మిగతా వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

సంబంధిత పోస్ట్