బెల్లంపల్లి: శాంతిఖని గనిపై గేట్ మీటింగ్

64చూసినవారు
బెల్లంపల్లి: శాంతిఖని గనిపై గేట్ మీటింగ్
ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి జేఏసీ నాయకులు తెలిపారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గానిపై సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేందుకు కోడ్ లు తీసుకొస్తుందని మండిపడ్డారు కోడులు అమలైతే కార్మిక సంఘాల ఉనికి ప్రశ్నార్ధకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్