ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా అప్పటి ఎమ్మెల్యే గుండా మల్లేష్, మంత్రి రమేష్ ల కాళ్లు మొక్కానని అప్పటి విద్యార్థి సంఘం నాయకుడు బడికల శ్రావణ్ తెలిపారు. ఆనాటి స్మృతులను ఆయన లోకల్ యాప్ తో పంచుకున్నారు. ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాస్తారోకోలు, రైలు రోకోలతో పాటు ఇతర నిరసన కార్యక్రమాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటనలు తెలంగాణ ఉద్యమ తీవ్రతను, నాయకులపై విద్యార్థుల ఒత్తిడిని తెలియజేస్తున్నాయి.