బెల్లంపల్లి: పోలీసుల వినూత్న ప్రచారం

1చూసినవారు
దొంగతనాల నివారణకు బెల్లంపల్లి పట్టణ పోలీసులు వినూత్న ప్రచార కార్యక్రమం చేపట్టారు. వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, ఆటో మైక్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను దృష్టిలో ఉంచుకుని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు వదిలి వెళ్లే ముందు పకడ్బందీగా తాళం వేయాలని సూచించారు. ముందస్తు సమాచారం అందిస్తే పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్