బెల్లంపల్లి: సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన

71చూసినవారు
బెల్లంపల్లి: సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
బెల్లంపల్లి పట్టణంలోని 12వ వార్డులో నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత కౌన్సిలర్ శ్రీలత లు పరిశీలించారు. హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద 11, 12 వార్డులను కలిపే రోడ్ల నిర్మాణంతో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ కమిటీ సభ్యులు, బస్తీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్