బెల్లంపల్లి: కాకా చిత్తశుద్ధి, నిజాయితీ ఆదర్శనీయం

533చూసినవారు
ప్రజా జీవితంలో చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న నాయకుడు కాకా వెంకటస్వామి అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రైవేట్ రంగంలోని కార్మికులకు పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని కాకా వెంకటస్వామి ఆలోచన చేశారని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్