బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కాంపల్లి శంకర్ మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వారు నిర్వహించిన మూడవ ఆన్లైన్ రిఫ్రెషర్ కోర్సు అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ పై ఉత్తీర్ణత సాధించి ఏ గ్రేడును సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లెక్చరర్లు అభినందించారు.