బెల్లంపల్లి ఈనెల తొమ్మిది వరకు పరీక్ష ఫీజుకు చివరి అవకాశం

4చూసినవారు
బెల్లంపల్లి ఈనెల తొమ్మిది వరకు పరీక్ష ఫీజుకు చివరి అవకాశం
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు శుక్రవారం చివరి అవకాశం ఉందని ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. పలు సెమిస్టర్లకు సంబంధించిన పరీక్ష ఫీజు గడువును ఈనెల 7 వరకు, 50 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 9 వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు స్వీకరించబడదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్